చెన్నై : భారత్‌తో తొలి టెస్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. వాట్సన్ (17) అశ్విన్ బౌలింగ్‌లో సెహ్వగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 572 పరుగులకు ఆలౌట్ అయింది.




