ఢిల్లీ : ఆప్ నేత, న్యాయవాది పూల్కా రాజీనామా చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.