ఆమనగల్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్యకార జాయింట్ యాక్షన్ కమీటి సభ్యులు,

వేములపల్లి మండలం ఆమనగల్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్యకార జాయింట్ యాక్షన్ కమీటి సభ్యులు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ హాజరైన మాట్లాడారు. ఆదివారం
ఆమనగల్లు జరిగిన సమయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాల అభివృద్ధి పథంగా బలోపేతంగా కృషి చేయడమే తెలంగాణ ముదిరాజ్ మహాసభ లక్ష్యంగా చెప్పారు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరపున ప్రతి గ్రామ ముదిరాజ్ సంఘాలకు అన్నివేళలా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అన్ని విధానాల తోడై ఉంటదని మాట్లాడుతూ ఇలాంటి సమస్యలున్న ఎలాంటి వాటికైనా అన్ని విధాలు ముందుండి తెలంగాణ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ గారి ఎమ్మెల్సీ గారు సహాయ సహకారాలతో తెలంగాణ ముదిరాజ్ మహాసభలు తెలంగాణ ముదిరాజ్ సంఘాలను చైతన్యపరిచి అభివృద్ధి పథంలో నడపడమే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ధ్యేయంగా డాక్టర్ బండ ప్రకాష్, తెలంగాణలో ఉన్న అన్ని మారుమూల గ్రామాల సర్వ మత్స్య పరిశ్రమ సంఘాల అభివృద్ధికి త్రోడ్పడడమే లక్ష్యంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పాటు అయిందని ఆయన కొనియాడారు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం సాయపడుతుందని భరోసా ఇచ్చారు. ఈ సమయంలో నల్లగొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్, టి ఆర్ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబొయి రమణ ముదిరాజ్ ,పూల సత్యనారాయణ ముదిరాజ్, మాడుగుల పల్లి మండల అధ్యక్షులు తవుటి సైదులు ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్ మరియు, నల్లగొండ ముదిరాజ్ మహాసభ యూత్ సభ్యులు మధుసాకి, వేమనపల్లి మండల ముదిరాజ్ మహాసభ సభ్యులు చింతకాయల వీరేందర్, వేములపల్లి మండలం అమనగల్లు మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం పాల్గొంన్నారు.