ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి..

సికింద్రాబాద్ : తిరుమల గిరిలో ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడికి అస్వస్థత కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.