Tuesday, 3 November 2026

వేధింపులతో వివాహిత ఆత్మహత్య..

తూర్పుగోదావరి : రాజమండ్రిలో కొంతమూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహితను అసభ్యకరంగా చిత్రీకరించి నాగు అనే వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో వేధింపులకు తాళలేక ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *