ఆరోగ్య కిట్స్ పంపిణీ

రామారెడ్డి    అక్టోబర్   21   ( జనంసాక్షీ )  :

ఆరోగ్య కిట్స్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

రామారెడ్డి మండల  కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో   రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఆరోగ్య కిట్స్   నిరుపేద కుటుంబాలకు చేయుత నిస్తుందన్నారు.   ప్రైవేటు ఆసుపత్రు లకు  ధీటుగా ప్రతి రోగికి అనుకూలంగా ఉండే విధంగా  విధులు  నిర్వర్తిస్తున్నామని చెప్పారు.    బిపి,  షుగర్  పేషేంట్లకు నాయకుల చేతుల మీదుగా కిట్స్ అంధజేయడం జరిగిందని అన్నారు. రోగులకు అందుబాటులో ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స లు చేసుకోవలని అన్నారు ఈ కార్యక్రమంలో   ఆయ గ్రామాల సర్పంచ్ లు , ఉపసర్పంచ్లు ,  వార్డు సభ్యులు, మండల నాయకులు, జిల్లా నాయకులు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Attachments area

తాజావార్తలు