Tuesday, 3 November 2026

ఆరోసారీ భంగపాటే

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ విషయంలో సీబీఐ కోర్టులో మరోసారి భంగపాటు ఎదురయింది. ఆరోసారి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కోట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *