Tuesday, 3 November 2026

ఆరో అభ్యర్థి పోటి నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఆరో స్థానంకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానం నుంచి ఎంపిక చేయాలనుకున్న రాఘురామిరెడ్డి, ప్రేమ్‌సాగర్‌ పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గత్యంతరం లేకపోవడంతో ఆరోస్ధానంకు అభ్యర్థి ఎంపిక అలోచనను విరమించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *