హైదరాబాద్: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు వెంటనే ప్రారంభించాలని ఆర్టీసీ ఎండీ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. 1,120 మంది అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్‌ఎంలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టడంపై హర్షం వ్యక్తంచేస్తున్నట్టు ఎంప్లాయిన్ యూనియన్ కార్యదర్శి పద్మాకర్ అన్నారు.త




