Tuesday, 3 November 2026

ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న సందిగ్ధత

హైదరాబాద్‌ : రేపటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు తల పెట్టిన సమ్మెపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. హైదరాబాదులోని బస్‌భవన్‌లో ఈయూ, టీఎంయూ నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల చర్చలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *