Tuesday, 3 November 2026

ఆర్థిక సహాయం అందచేత-కల్లూరి

తుర్కపల్లి  జూన్ 04 (జనంసాక్షి)
తర్కపల్లి మండలం మల్కాపూర్ జగ్యాతండ కు చెందిన భూక్యా బుచ్చి అనే వృద్దురాలు గత రెండు సంవత్సరాలక్రీతం  భర్తను కోల్పోయి ఉన్న మొగ్గురు కుమారులు సైతం మానసికమైన వైకల్యంతో కడు పేదరికంలో కాలంవెల్లధీస్తున్నారు. వీరి ధీన పరిస్థి విషయమై గ్రామస్థులు తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రామచంద్రా రెడ్డి గారికి తెలియచేయడంతో ,వారు మానవతా దృక్పథంతో చలించి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో :మల్కాపూర్ సర్పంచ్ గోనె ప్రకాష్,వార్డుమెంబర్లు భూక్యా లచ్చిరాం నాయక్,సోన్నాయిల రఘు, గ్రామస్థులు శంకర్,రవి,
భూక్యా రెడ్డి నాయక్,టి పి ఎస్ సభ్యులుమడిగే వెంకటస్వామి,గడ్డమీది యాదగిరి,కొండ బాలక్రిష్ణ, యండి చాంద్ పాషా,తదితరులు పాల్గొన్నారు….