ఆర్థిక సహాయం అందించిన బిజెపి నాయకులు
గంగారం అక్టోబర్ 6 (జనం సాక్షి)
కోమట్లగూడెం గ్రామం నందు గోమాసు రాంబాబు దేవలక్ష్మి దంపతుల కూతురు భవాని ఇటీవల మరణించగా వారి కుటుంబానికి గంగారం మండల బీజేపీ కమిటీ నుండి సంతాపం తెలిపారు అలాగే వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.. ఈ కార్యక్రంలో గంగారం మండల అధ్యక్షులు జనగాం వెంకన్న,మాజీ అధ్యక్షులు పూజారి రవి,ప్రధాన కార్యదర్శి శివరాం, బావురుగోండ వార్డు మెంబర్ ఈక నరేష్ , మహిళ మోర్చ అధ్యక్షులు మాలోతు ప్రశాంతి, కోశాదికారి బొల్లి సుధాకర్ ,బీసీ మోర్చ అధ్యక్షులు కొండురి సంతోష్ , మండల సభ్యులు ముడిగ సందీప్ , సుమన్ , రంజిత్ ఈశం జంపయ్య తదితరులు పాల్గొన్నారు..
Attachments area