జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోగుపేట మున్సిపాలిటీ పట్టణానికి చెందిన నగేష్ మరియు అదేజీయ కొడుకు ఆసిఫ్ కు ఒక్కొక్కరికి 50,000 పైన లక్ష కు పైన చెక్కులను పంపిణీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆందోల్ జోగిపేట బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సార శ్రీధర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మల్లే శ్రీకాంత్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేశారు
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్




