ఆర్థిక సాయం అందజేత
మునుగోడు అక్టోబర్ 17(జనం సాక్షి):
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.సోమవారం మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్సు నరసింహారావు అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న సుడా చైర్మన్ మృతదేహానికి పూలు వేసి నివాళులర్పించి అనంతరం టిఆర్ఎస్ పార్టీ తరఫున ఓర్సు నరసింహరావు కుటుంబానికి10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈకార్యక్రమంలో ఉప ఎన్నికల ఇన్చార్జిలు నాగండ్ల కోటేశ్వరరావు,హరిప్రసాద్,నున్న శ్రీనివాసరావు,ప్రదీప్,కొంటెము క్కల వెంకటేశ్వర్లు,పిన్ని కోటేశ్వరరావు,మోతరపు సుధాకర్,మెంటం రామారావు,దానయ్య, కొరటికల్ గ్రామసర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య,ఎంపీటీసీ మిరియాల లక్ష్మి బీరప్ప,ఉపసర్పంచ్ ఎల్లంకి యాదగిరి,గ్రామశాఖ అధ్యక్షులు శేఖర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిళ్ళ వెంకటరెడ్డి,రైతుసమితి మెంబర్ లింగయ్య,వార్డుసభ్యులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ తదితరులు ఉన్నారు.