ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఎన్టీఆర్ నగర్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం
ఎల్బీ నగర్( జనం సాక్షి ) ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని టీఎస్ ఐడీసీ చైర్మన్ , రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాదిలక్ష్మీనారాయణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ , ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పిలుపునిచ్చారు . సోమవారం నాడు ఆర్కెపురం డివిజన్ పరిధిలోని వాసవీ కాలనీలోని వాసవీ ఆధ్యాత్మిక కేంద్రంలో సభ అధ్యక్షులు పాపిశెట్టి పురుషోత్తం గుప్తా సభ అధ్యక్షుతన జరిగిన ఎన్టీఆర్ నగర్ ఆర్య వైశ్య సంఘము పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాదిలక్ష్మీనారాయణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ , ఎమ్మెల్సీ దయానంద్ , చింతల రవి , కోర్పొరేటర్స్ రాధా దీరజ్ రెడ్డి ,రంగా నర్సింహా గుప్తాా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు మొగుళ్లపెల్లి ఉపేందర్ గుప్తా హాజరయ్యారు , ఈ కార్యక్రమంలో తాడేపల్లి వెంకటేశం గుప్తా , అర్ధం లక్షుమయ్య, మనసాని కన్స్ట్రాక్షన్ గ్రూప్ అధినేత కిషోర్, చింతల బాలరాజ్ , ఎన్టీఆర్ నూతన అధ్యక్షులు పూరి సాయిబాబా గుప్తా ,, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి యుగంధర్ గుప్తా , కోశాధికారి పసునూరి సంపత్ గుప్తా , ఆర్గనైజింగ్ కార్యదర్శి మీలా రామకృష్ణ గుప్తా ,పీఆర్వో ఉప్పల బాల శ్యామ్ గుప్తా , మహిళా అధ్యక్షులు పాసునూరి లక్ష్మి కార్యవర్గ సభ్యులు ,ఇక్కడ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Attachments area




