ఆర్యవైశ్య దీక్షకు సంఘీభావం తెలిపిన వనపర్తి నాయకులు.

ఆర్యవైశ్య దీక్షకు సంఘీభావం తెలిపిన వనపర్తి నాయకులు.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 30 (జనం సాక్షి)హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ఆర్యవైశ్య కార్పొరేషన్ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వరాజయ్య ,ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మినారాయణ ,పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజు , జిల్లా యువజన సంఘం అధ్యక్షులు రాముని నీలేష్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు బచ్చు వెంకటేష్ , సంఘ సభ్యులు, వై. వెంకటేష్, వజ్రాల సాయిబాబా పండరయ్య, వేణుగోపాల్, మహేష్ వంశీ సురేష్ సంఘీభావం తెలిపారు..