జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గోదా శ్రీనివాస్ గౌడ్ కు ఘన సన్మానం

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గోదా శ్రీనివాస్ గౌడ్ కు ఘన సన్మానం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–

భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోద శ్రీనివాస్ గౌడ్ కు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ భువనగిరి పార్లమెంటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అం డెం సంజీవరెడ్డి గారు గోద శ్రీనివాస్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం జారీ చేశారు ఈ సందర్భంగా బొల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గోద శ్రీనివాస్ గౌడ్ కు సన్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా గోద శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ బోనగిరి నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కార్యకర్తలు నాయకులు అందరూ ఐక్యంగా పనిచేసే హైకమాండు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ప్రతి ఒక్కరము కష్టపడి అహర్నిశలు కృషిచేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసము పని చేయాలని పిలుపునిచ్చారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి బొల్లెపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముక్కిడి బాలయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోద నరేందర్ గౌడ్ గోదా సాయిలు గౌడ్ బోనగిరి మండల ఉపాధ్యక్షులు గుమ్మిడేల్లి రమేష్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ శివకుమార్ ప్రధాన కార్యదర్శి ఉడుత కార్తీక్ గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులు తింగిరి కార్ బాలాజీ పన్నీర్ యాదగిరి ఈరపాక బాలకృష్ణ మట్ట శ్రీనివాస్ గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కనుకుంట్ల సురేష్ వార్డు మెంబర్లు ముక్కిడి భాను ప్రకాష్ గోదా శ్రవణ్ గడ్డం అంజయ్య కనుకుంట్ల లక్ష్మయ్య కొంతం సత్తిరెడ్డి గంగుల సత్తయ్య కె భాస్కర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.