Thursday, 5 November 2026

ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

 తూప్రాట్ జనం సాక్షి సెప్టెంబర్ 26:: వారం రోజులు జరిగే బతుకమ్మ సంబరాలు తూప్రాన్ మనోహరాబాద్ మండలాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు తూప్రాన్ ఆర్యవైశ్య సంఘం భవనము లో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సంతోషా ఆధ్వర్యంలో మహిళలు ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రత్యేక అలంకరణలతో బతుకమ్మలను మధ్యలో పెట్టి బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు అనంతరం నీటి కుండీ లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు
2 Attachments • Scanned by Gmail