Wednesday, 4 November 2026

ఆలేరు ఎన్ కౌంటర్ పై ‘సిట్’

హైదరాబాద్ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై విచారణకు ‘సిట్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ సూచించారు. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పైన పలు సంస్థలు..పార్టీలు..అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *