Thursday, 5 November 2026

ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ ని సన్మానించన :గోపాల్ ముదిరాజ్

 ఎల్బీ నగర్ (జనం సాక్షి )   చంపాపేట్ డివిజన్ తెరాస పార్టీ అధికార ప్రతినిధి గవిని బానుప్రకాష్ రెడ్డి కి ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ గా ఎన్నిక ఐన సందర్బంగా చంపాపేట్ డివిజన్ బిసి ప్రెసిడెంట్ గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గౌని అనసూయ గౌడ్,గోకుల్ సరోజ, కార్యదర్శి ఉష,  విజిత, పాల్గొని శుభాకాంక్షలు  తెలిపారు .
Attachments area