Thursday, 5 November 2026

ఆసరా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకాన్ని  అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు  .గురువారం  ఆర్కేపురం డివిజన్ లో అల్కాపురిలో కమ్యూనిటీ హాల్లో జరిగిన     కార్యక్రమానికి ముఖ్య అతిథిగా    విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి న హాజరై   ఎమ్మెల్సీ బొగ్గారాపు దయానంద్ , ఎమ్మెల్సీ ఏగ్గే మల్లేష్ , స్థానిక కార్పొరేటర్ రాధాదిరజ్ , టీఆరెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ లతో  కలిసి  వారి   చేతుల మీదుగా లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డు ల పంపిణీ చేశారు  , ఈ కార్యక్రమం లో, డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్,  తెలంగాణ ఉద్యమకారులు,తెరాస సీనియర్ నాయకుడు     మారోజు రామాచారి  , ఖిల్లా మైసమ్మ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, తెరాస నాయకులు సాజీద్, శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్,  , లింగస్వామి గౌడ్, జగన్ మోహన్ రెడ్డి, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, శ్యాం గుప్త, ఇస్మాయిల్, ఆఫ్సర్, యాదవ రెడ్డి, ఊర్మిళ, అనురాధ, మాదవి, శైలజ, స్వప్న, సుజాత, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు
Attachments area