రాయికోడ్ జనం సాక్షి06 సెప్టెంబర్ రాయికోడ్ మండలం మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో మంజూరు చేసిన వివిధ రకాల ఆసరా పెన్షన్
గ్రామ సర్పంచ్ హనుమంతు ఎంపిపి మమత అశోక్ కలసి మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు సర్పంచ్ హన్మంతు ఎంపీపీ మమతఅశోక్
ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి
పాండు ఉపసర్పంచ్ జైపాల్
పిఏసియస్ మెంబర్
విశ్వనాధ్,
గ్రామ ప్రజలు మరియు లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు




