Wednesday, 4 November 2026

ఆసరా పింఛన్లు బతుకమ్మ చీరల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి ) ఝరాసంగం మండలం లోని కుప్పా నగర్ కక్కర్ వాడ, కమాల్ పల్లి, తుమ్మన్ పల్లి కప్పడ్, గుంతమర్పల్లి గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు.ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు జగదీశ్వర్ మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్ ,ఎంపిటిసి రజిని ప్రియ సంతోష్ పాటిల్, నాయకులు నర్సిములు పటేల్, సుభాష్ రావ్, సంగమేశ్వర్, సర్పంచ్ లు లక్ష్మీ బాయ్, నవాజ్ రెడ్డి, మోహన్ రెడ్డి గ్రామ పెద్దలు రాజు కుమార్ స్వామి, నర్సింహ గౌడ్, నర్సిములు, ఎజాజ్ బాబా,వెంకట్ రెడ్డి,రచన్న నారాయణ, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.