ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 5 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ భవనంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి సెక్రెటరీ ఇంజ నరేష్ ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సోలిపురం నర్సింహారెడ్డి లోడి వెంకన్న లోడి శ్రీహరి కారోబర్ నోముల స్వామి పెన్షన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు