Thursday, 5 November 2026

ఆస్పత్రి ఆవరణలో శుభ్రత పరిశుభ్రత

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 14 హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో పిల్లలకు శుభ్రత పరిశుభ్రత అవగాహన అవగాహన కల్పించుటకు కార్మెల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలను పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చి వారికి దీనిపై అవగాహన కల్పించిన ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు హెల్త్ సూపర్వైజర్ ఏఎన్ఎంలు స్కూలు ఉపాధ్యాయులు పిల్లలకు గుంతలో నీళ్లు ఆగినచో దోమలు తయారయ్యి వాటి ద్వారా జరాలు డెంగ్యూ జ్వరాలు వస్తాయని అందుకొరకే ఇంటి చుట్టూ ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిల్లలకు సూచించారు