మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేసిన దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనం సాక్షి: ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రిటర్నింగ్ అధికారికి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నల్గొండ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  తదితరులు.
Attachments area