Monday, 2 November 2026

ఇంజక్షన్‌ వికటించి 3నెలల బాలుడు మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ నగర్‌లో దారుణం జరిగింది మూడు నెలల బాలుడుకి సమిప ఆసుపత్రి వైద్యుడు ఇంజక్షన్‌ వేశాడు ఇంజక్షన్‌ వికటించి బాలుడు మరణించాడు. ఆస్పత్రి వైద్యుడి వలనే చనిపోయాడని బందువులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *