హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో రుసుముల చెల్లింపు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఫీజుల చెల్లింపుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈ మధ్యహ్నం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.




