Wednesday, 4 November 2026

ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు

చైతన్యపురి : హైదరాబాద్‌ కొత్తపేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకూ ఈ ఉదయం వాహనాలు నిలిచిపోవడంతో ఇంటర్‌ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుఉర్కొన్నారు. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ మార్గంలో మెట్రో రైలు పనులతో రహదారులు ఇరుకుగా మారడంతో గత కొన్ని రోజులుగా తరుచుగా వాహనాలు నిలిచిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *