Wednesday, 4 November 2026

అక్షితా గోల్డ్‌ మనీస్కీమ్‌ నిర్వాహకుడు అరెస్టు

అనంతపురం : ప్రజల వద్ద నుంచి సొమ్ము వసూలు చేసి పరారైన అక్షితా గోల్డ్‌ మనీస్కీమ్‌ నిర్వాహకుడు వెంకటేశ్వరరావును అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ప్రజల వద్ద నుంచి వెంకటేశ్వరరావు రూ. 1.6 కోట్ల వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *