ఇంటింటా కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి కోసం ప్రచారం….

భువనగిరి (జనం సాక్షి):-
భువనగిరి పట్టణంలోని
బొమ్మాయిపల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టమల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం11వ వార్డులో విస్తృత మహిళలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు వివరించడం జరిగింది. చెయ్యి గుర్తుకు ఓటేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బద్దం బుచ్చిరెడ్డి , 11వార్డు అధ్యక్షుడు పర్వత మల్లేష్ ,మల్లేష్ ,దాసరి మధు, మహేందర్, బండి నరేష్, సందీప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.