బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

భువనగిరి (జనం సాక్షి);-
భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ తోనే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శెట్టి బాలయ్య కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరారు ఈ కార్యక్రమంలో, పోతన ప్రమోద్ కుమార్ బర్రె జాంగిర్ ,ఇరపాక నరసింహ, శేఖర్ ,రావి సురేందర్ రెడ్డి తోటకూరి వెంకటేష్ యాదవ్, నరసింహ, జుట్ట మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు