ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు పోయినవి….
టేకుమట్ల.ఆగస్టు19(జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన కల్లూరి సుదర్శన్ కు చెందిన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు దివి 15 ఆగస్టు 2022 సోమవారం రోజున సాయంత్రం పూట ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సీరియల్ నంబర్ 987 గలవి రాఘవరెడ్డిపేట, టేకుమట్ల మార్గమధ్యలో ద్వి చక్రవాహనంపై వస్తున్నగా పోయినవి అట్టి కాగితాలు దొరికిన వ్యక్తులు సహృదయంతో స్పందించి కల్లూరి సుదర్శన్ గ్రామం రాఘవరెడ్డిపేట,మండలం టేకుమట్ల సెల్ నంబర్ 9640880774 అనే ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వగలరని కోరనైనది.ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన వ్యక్తులకు తగిన పారితోష్కం అందజేయబడుతుందని బాధితుడు కల్లూరి సుదర్శన్ తెలిపారు.