Sunday, 8 November 2026

ఇండ్లలోనినుండి వర్షం నీరును తొలగిస్తున్న పోలీసులు

ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి
తప్పు చేస్తే మాత్రమే పోలీసుల చేతిలో లాటి  కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మాత్రం పోలీసులే ఏ ప్రమాదం జరిగినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది పోలీసులు మాత్రమే,  మంచి మానవత్వం గా ఉన్నటువంటి పోలీసులు ,ముస్తాబాద్ మండల కేంద్రంలో సమాచారం తెలుసుకున్న  వెంటనే పూర్తిస్థాయిలో పరిశీలించి ఎగువ మానేరు కాలువకు గండిని చూసి పై అధికారులకు సమాచారం అందించారు లోతంటూ ప్రాంతం నుండి స్వయంగా పోలీసులు పారలు తీసుకొని ఇండ్లలో నుండి వరదనీరును. దారి మళ్ళించారు నీటిని తొలగించారు వారికి రక్షణ కల్పించారు పోలీసులు చేసిన సేవలు మరువలేమని కాలినవాసులు అన్నారు, ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య ,కానిస్టేబుల్ రవి, శభాష్ పోలీస్ అని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
Attachments area