ఇంత గోసా తెలంగాణలో ఎక్కడ లేకుండా వచ్చు
వికారాబాద్ కొత్తగాడి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడాలి. అదేవిధంగా మోమిన్పేట్ మండలం మొరంగపల్లి దగ్గర రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో మన పాలకులు చూడాలి. అదేవిధంగా దారుర్ దోర్నాల కు వెళ్లే బ్రిడ్జి పనులు కూడా అసంపూర్తిగా ఉండటంతో ప్రజల అవస్థలు ఇంతా అంతా కాదు ప్రజలు ఓపికతో ఉన్నారు