Wednesday, 4 November 2026

ఇందిరాపార్కులో బీజేపీ ఒక రోజు దీక్ష

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో ఇష్టానుసారం ఆస్తిపన్ను వసూలు చేస్తుండడంపై బీజేపీ నిరసన దీక్షకు దిగింది. ఇందిరాపార్కులో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్షను నాయకులు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *