Tuesday, 3 November 2026

ఇందిరాపార్క్‌ వద్ద కార్మిక సంఘాల ఆందోళన

హైదరాబాద్‌: కరెంట్‌కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా అన్ని రాజకీయపార్టీల కార్మికసంఘాలు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టాయి. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వర్షాకాలంలోనూ వారంలో మూడురోజులు విద్యుత్‌కోత విధించటం దారుణమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *