జనం సాక్షి 12 ఇంద్రవెల్లిజనం సాక్షి 12 ఇంద్రవెల్లిజనార్దన్ రాథోడ్ఇంద్రవెల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుద్ధ జల ప్లాంటును అదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు ప్రారంభించారు తన జడ్పీ నిధులు ఐదు లక్షలతో ఈ ప్లాంట్ ను మంజూరు చేయగా ఈరోజు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ శుద్ధ జల ప్లాంటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ముందుందని అన్నారు మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశా లలు వైభవాన్ని సంతరించుకున్నయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శోభ బాయి, జెడ్పిటిసి అర్క పుష్పలత ,జడ్పీ కో ఆప్షన్ సభ్యులు అంజాద్, పిఎసిఎస్ చైర్మన్ మారుతీ డోంగ్రే, నాయకులు సుఫియన్, మాజీ ఎంపీపీ కనక తూకారాం ఇంద్రవెల్లి సర్పంచ్ గాంధారి సుంకట్రావు, కేస్లాపూర్ నాగోబా దేవాలయ కమిటీ చైర్మన్ మెశ్రం తుకారం, శ్యాం నాయక్ బాబు రవి ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ సలీముద్దీన్ ఆర్కా ఖమ్ము శ్యామ్ అహమ్మద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిలావత్ గోపాల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




