ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు మన కేసీఆర్

ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు మన కేసీఆర్

భైంసా రూరల్ నవంబర్ జనం సాక్షినిర్మల్ జిల్లా, కుబీర్ మండలంలోని సోనారి గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు జి విఠల్ రెడ్డిమాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు రైతు బీమా రైతు బంధు వంటి పథకాలు ఎందరో మంది జీవితాలలో వెలుగులు నింపాయని అన్నారు
రైతుకు పంటకు సరిపడా కరెంటు ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ ని మళ్లీ మూడోసారి గెలిపించి ముఖ్యమంత్రిగా చేయాలని ముధోల్ బిఆర్ఎస్ అభ్యర్థి జి విట్టల్ రెడ్డి ప్రజలను కోరారు