Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > మెదక్ > ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం… / Posted on April 11, 2015
ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం…
మెదక్ : పెదశంకర్ పేట ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యమయ్యారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన పరమేశ్వర్ మూడు రోజులు గడిచినా రాకపోవడంతో జోగిపేట పీఎస్ లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది.