Thursday, 5 November 2026

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు:ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు వద్ద వరుసగా ఐదోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో పలు చోట్ల నిరసనలు జరుగుతుండడంతో తిరుపతి నుంచి తమిళనాడుకు బస్సులను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *