ఇస్మాయిల్ కాన్ పేట్ లో ప్రజాగోష బిజెపి ర్యాలీ.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామం నుండి ప్రజాగోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర ప్రారంభించారు. బిజెపి ఓబీసీ మార్చ్ నాయకులు కన్ను కట్టి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులను వేరే రకంగా మళ్ళించడం జరిగిందని, ఆరోపించారు. కెసిఆర్ కుటుంబం ఎన్నో రకాలుగా ప్రజల్ని మంచి దోచుకుంటున్నారన్నారు.
Attachments area