ఈఎస్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపీణీ
కాగజ్‌నగర్ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు జన్మదినం సందర్బంగా అయన వర్గీయులు పట్టణంలోని ఈఎన్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గణపతి ఎస్పీఎం గుర్తింపు కార్మక సంఘం నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.