గణపతికి కుంకుమార్చనలు
కాగజ్‌నగర్ స్థానిక అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారివామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులుఅధిక సంఖ్యలో హజరయ్యారు.