కొడకండ్ల, జనవరి26(జనంసాక్షి)గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్డిఏ పిడి గూడూరు రాంరెడ్డి చేతుల మీదగా ఈజీఎస్ పారామీటర్లలో జిల్లాలోనే ప్రధమ ఉత్తమ ఏపీవోగా అధికారిగా అవార్డు అందుకున్న కొడకండ్ల ఏపిఓ నరిగే కుమారస్వామిగౌడ్.అనంతరం మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.




