అల్వాల్ (జనంసాక్షి) జూలై 28
హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పెళ్లిరోజు సందర్భంగా ఈటెల దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన స్థానిక బిజెపి నాయకులు వాళ్ళిద్దరూ ఆదర్శప్రాయమైన జంటగా కొనసాగాలని అభిలాషించారు. ఈ దినం ఎంతో ఆనందభరితంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింతల మాణిక్య రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, వినయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




