ఎల్బీ నగర్ (జనం సాక్షి )రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య 2 రోజుల క్రితం స్వర్గస్తులైన సందర్భంగా గురువారం బిజెపి రాష్ట్ర నేత మహేశ్వరం నియోజకవర్గం మాజీ సింగల్ విండో చైర్మన్ కోలను శంకర్ రెడ్డి వారి స్వగృహం కమలాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ తండ్రి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది మాజీమంత్రి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని పరామర్శించడం జరిగినది . ఈ కార్యక్రమం లో బిజెపి మహేశ్వరం అసెంబ్లీ బీజేపీ బృందం కాశెట్టి కుమార్, ఎం నరసింహ తదితరులు పాల్గొన్నారు
ఈటెల రాజేందర్ ని పరామర్శించిన : మాజీ సింగల్ విండో చైర్మన్ కోలను శంకర్ రెడ్డి




