Tuesday, 3 November 2026

ఈత చెట్టు పై నుంచి పడి గీతా కార్మికుడికి గాయాలు

ఈత చెట్టు పై నుంచి పడి గీతా కార్మికుడికి గాయాలు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని మండలం నాగారం గ్రామంలో బుధవారం సాయంత్రం కోండ్ర సతీష్ గౌడ్, తండ్రి రామయ్య గౌడ్, వయస్సు (40) కుల వృత్తి వ్యవధిలో ఈత చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఈత చెట్టుపై నుండి పడటం జరిగింది . హుటాహుటిన కరీంనగర్ హాస్పిటల్ కి తీసుకెళ్లటం తో డాక్టర్ నిర్ధారణ ప్రకారం తీవ్ర గాయాలతో వెన్నుముక విరిగింది అని తెలుపటం జరిగింది. కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు