Tuesday, 3 November 2026

ఈ నెల 24 వరకు అవకాశం

1468493891399ఈ నెల 24 వరకు పాత రూ.500, రూ.1000నోట్లతో ట్రాఫిక్‌ చలానాలు చెల్లించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అవకాశం కల్పించారు. అన్ని ఈ-సేవా, మీసేవా కేంద్రాలతో పాటు ట్రాఫిక్‌ కార్యాలయాల్లో చలానాలను చెల్లించవచ్చునన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *