Tuesday, 3 November 2026

ఈ నెల 29న మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు కోదండరాం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఈ నెల 29న మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన జిల్లాల సాధన మాత్రమే తమ డిమాండ్‌ అని ఆయన పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల తెలంగాణ పోరాటం ప్యాకేజీలు, కొత్త ప్రతిపాదనలకోసం కాదని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *